రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాల

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాల

ప్రకాశం: మార్కాపురం మండలం కోలభీమునిపాడులో శుక్రవారం రాత్రి ఆటో, బైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు మార్కాపురం జీజీహెచ్ కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్సై అంకమ్మరావు పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.