మోదీ భరోసా.. ఏపీకి మంచి రోజులే: చంద్రబాబు

E.G: AP అభివృద్ధికి ప్రధాని మోదీ భరోసా ఇచ్చారని అనకాపల్లి సభలో చంద్రబాబు వెల్లడించారు. 'రాష్ట్రానికి అన్నీ మంచి రోజులే. కూటమిగా ఎందుకు ఏర్పడ్డామో మోదీ, అమిత్ షా చెప్పారు. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలవాలి. రాష్ట్రంలో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరు. అవినీతి వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయం.