టీడీపీ నాయకుడికి పరామర్శించిన ఎమ్మెల్యే

టీడీపీ నాయకుడికి పరామర్శించిన ఎమ్మెల్యే

ప్రకాశం: టీడీపీ పార్లమెంట్ నాయకుడు షేక్ మహబూబ్ బాషా నంద్యాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అధైర్య పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బాషాకు సూచించారు.