మారుమూల గ్రామాల ప్రజలకు శుభవార్త

మారుమూల గ్రామాల ప్రజలకు శుభవార్త

ASR: ముంచంగిపుట్టు మండలం కుమడ వరకు నడుస్తున్న ఆర్టీసీ బస్సును ఎస్పీ ఆదేశాల మేరకు బూసిపుట్టు వరకు పొడిగించారు. ఈ బస్సును విజయనగరం జోన్ ఆర్టీసీ ఛైర్మన్ సియారి దొన్నుదొర పాడేరులో ప్రారంభించారు. మారుమూల మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన బూసిపుట్టు గ్రామానికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు సర్వీసుతో పలు గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.