కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @ 9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @ 9PM

★ కర్నూల్‌లో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. వ్యక్తి మృతి
★ చిన్నటేకురులో'రైతన్న- మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గౌరు చరిత
★ అరెకల్‌లో ట్రైనింగ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఘన సన్మానం
★ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో హెల్మెట్ అవగాహనపై బైక్ ర్యాలీ
★ కర్నూల్‌లో 'దేవగుడి' చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన చిత్రబృందం