ఓ వైపు RTC బంద్.. మరో వైపు ఎండలు
HYD: ఓ వైపు RTC బంద్, మరో వైపు ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. HYDలో హిమాయత్ నగర్, చిలకలగూడ, చంద్రాయన గుట్ట, RR జిల్లాలో యాచారం, కందుకూరు, మంచాల, చందానగర్, శేరిలింగంపల్లి, మేడ్చల్ జిల్లా కీసర, కుత్బుల్లాపూర్, బాలానగర్, ఉప్పల్, గాజులరామారం, VKB జిల్లా బషీరాబాద్, దుద్యాల, కుల్కచర్ల 40.5 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.