ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ పెద్దపల్లిలో యూరియా కొరతపై కేంద్రమంత్రి JP నడ్డాకి వినతి పత్రం అందజేసిన ఎంపీ వంశీ
➢ యూరియా కేంద్రాలలో ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయండి: SPమహేష్ బీ గితే
➢ బీఆర్ఎస్ విధానాలపై మండిపడ్డ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
➢ రామగుండం పారిశుద్ధ్య సిబ్బంది వర్షా కాలంలో జాగ్రత్తలు పాటించాలి: కమిషనర్ అరుణ శ్రీ
➢ జమ్మికుంటలో బావిలో దూకి యువకుడు ఆత్మహత్య