సీఎంగా నితీష్ కుమార్ రాజీనామా?
బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సీఎం, JDU చీఫ్ నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారనే సమాచారం. తన కుమారుడు నిశాంత్ కుమార్‌ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం బీహార్‌లో చర్చనీయాంశంగా మారింది.