శ్రీ మల్లికార్జున స్వామి జాతరకి బందోబస్తు ఏర్పాటు

శ్రీ మల్లికార్జున స్వామి జాతరకి బందోబస్తు ఏర్పాటు

JGL: గొల్లపల్లి మండలం మల్లనపేటలోని మల్లికార్జున స్వామి ఆలయంలో జరగనున్న మల్లన్న పేట జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఇవాళ ఎస్పీ ఆలయ పరిసరాలను పరిశీలించారు. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 17వరకు జాతర కొనసాగుతుందన్నారు.