ఆదోని జిల్లా పోరుపై ఐక్యవేదిక విమర్శ

ఆదోని జిల్లా పోరుపై ఐక్యవేదిక విమర్శ

KRNL: ఆదోని మండల 'అడ్డగోలు విభజన జిల్లా' పోరును దారి తప్పించే ప్రయత్నమని జిల్లా సాధన ఐక్యవేదిక కన్వీనర్ ఎ. నూర్ అహ్మద్ విమర్శించారు. ఐదు కిలోమీటర్ల దూరం గ్రామాలను ముప్పై కిలోమీటర్ల దూరంలోని పెద్ద హరివాణంలో కలపడం కుట్రగా పేర్కొన్నారు. జిల్లా సెంటిమెంట్ దెబ్బతినదని హెచ్చరిస్తూ, పెద్ద హరివాణం–పెద్ద తుంబళం మండలాల ఏర్పాటుకు మద్దతు ప్రకటించారు.