VIDEO: డ్రైనేజీ కాలువలో మృతదేహం కలకలం

VIDEO: డ్రైనేజీ కాలువలో మృతదేహం కలకలం

ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని ప్రగతి కాలనీ కాలువలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.