VIDEO: గణేశ్ ఘాట్‌లో ఏర్పాట్లను పరిశీలించిన రూరల్ MLA

VIDEO: గణేశ్ ఘాట్‌లో ఏర్పాట్లను పరిశీలించిన రూరల్ MLA

NLR: కార్తీక పౌర్ణమి సందర్భంగా నెల్లూరులోని ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయ సమీపంలో ఉన్న గణేశ్ ఘాట్ వద్ద మహా కార్తీక దీపోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా బుధవార నుంచి భక్తులు గణేష్ ఘాటుకు తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు