యుద్ధంలో ఇరాన్‌కు రష్యా సాయమెంత?

యుద్ధంలో ఇరాన్‌కు రష్యా సాయమెంత?

అమెరికాతో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్‌కు రష్యా సాయం చేస్తుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. US ఆయుధ వ్యవస్థలకు సంబంధించిన డేటాను రష్యాకు చెందిన లియానా గూఢచర్య ఉపగ్రహాలు ఆ దేశానికి అందిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. ఈ శాటిలైట్ ద్వారా శత్రు స్థావరాల డేటాను ప్రాసెస్ చేసి మాస్కో అందిస్తుంది. అంతేకాకుండా అభివృద్ధి చేసిన షాహిద్ డ్రోన్లను సైతం అందిస్తుంది.