నష్టపరిహారం చెక్కులు అందజేత

నష్టపరిహారం చెక్కులు అందజేత

ATP: డి.హీరేహాల్ మండలం బాదనహాళ్ క్రాసింగ్ రైల్వే స్టేషన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన కాదలూరు గ్రామ బాధిత రైతులకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు నష్ట పరిహారం అందజేశారు. రాయదుర్గం పట్టణంలోని ఆర్అండ్‌బీ అతిథిగృహంలో సంబంధిత అధికారుల సమక్షంలో 13 మందికి రూ.29.96 లక్షలు అందచేశారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.