ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ గిద్దలూరులో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
➢ తర్లుపాడులో 10వ తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జేసీ శ్రీనివాసులు
➢ రాయవరంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించిన ఏవో బుజ్జి భాయ్
➢ పాదర్తిలో ఆక్సిజన్ సిలిండర్, మాస్క్‌తో 10వ తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి