ప్రధాన రోడ్డు విస్తీర్ణంకు నిధులు మంజూరైన పనులకు ఆటంకాలు

SRD: పటాన్ చెరువు నుంచి శంకర్ పల్లి ప్రధానరోడ్డు గ్రామాలసర్వే నెంబర్లు HMDA(R1)జోన్లో ఉండడంతో దాదాపు150 కాలనీలు ఏర్పడి రద్దీ పెరిగి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజల నుంచి రోడ్డు విస్తీర్ణం డిమాండ్ రావడంతో అధికారులు రోడ్డును మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. పనులు స్టార్ట్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంబరి యాదగిరి కలెక్టర్ కార్యాలయంలో వినతి సమర్పించారు.