'ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం'

'ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం'

SKLM: బూర్జ మండలం కొండ పేట గ్రామంలో రైతు మజ్జి సూర్యనారాయణ, పాలక వరాలమ్మకు చెందిన వరి కుప్పలను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి వేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ ఆదివారం రైతులను పరామర్శించారు. రైతు నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు.