నేడు పశువుల అంగడివేలం

SDPT : హుస్నాబాద్ పశువుల అంగడి వేలం శుక్రవారం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గౌడ్ ప్రకటనలో తెలిపాడు. వేలం పాటను మున్సిపల్ కార్యాలయంలో మధ్యాహ్నం 12:30 గంటలకు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 28న తేదీ ఉదయం 10:30 గంటలకు వరకు దరఖాస్తు చెల్లించి వేలం పాటలో పాల్గొనలన్నారు.