వరల్డ్ బెస్ట్ సిటీస్‌లో 'మన HYD'

వరల్డ్ బెస్ట్ సిటీస్‌లో 'మన HYD'

HYD: ప్రపంచంలోనే బెస్ట్ సిటీస్‌లో HYD చోటు దక్కించుకుంది. రెసోనెన్స్ కన్సల్టెన్సీ, ఇప్నోస్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ కలిసి ' వరల్డ్స్ బెస్ట్ సిటీస్' ర్యాంకులు ప్రకటించాయి. ప్రపంచంలో ఉత్తమ నగరాల జాబితాలో మన దేశంలో 4 సిటీలకు చోటు దక్కింది. అందులో మన రాష్ట్ర రాజధాని HYD 82వ స్థానంలో నిలిచింది. దీంతో పాటు టాప్ 100 టేస్టీ నగరాల జాబితాలోనూ మన సిటీ 50వ స్థానాన్ని సాధించింది.