కలిగిరికి నూతన సీఐ బాధ్యతలు స్వీకరణ
NLR: కలిగిరి సీఐ పి.వెంకటనారాయణను రేంజ్ వీఆర్‌కు బదిలీ చేస్తూ గుంటూరు ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఇవాళ వెంకటాచలం సీఐ పి.సుబ్బారావును కలిగిరి సీఐగా నియంచారు. సీఐను వీఆర్‌కు బదిలీ చేయడానికి గల కారణాలు తెలియరాలేదు.