కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లాలో దేవాదాయ శాఖ జోన్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి రామనారాయణ రెడ్డి
➢ బైకు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: KRNL ఎస్పీ విక్రాంత్
➢ కోటి సంతకాల సేకరణను విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు: మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ 
➢ ఆదోనిలో రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి