VIDEO: పశుగణన పోస్టర్‌ను విడుదల చేసిన ఎమ్మెల్యే కోళ్ల

VZM: 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం ప్రారంభం అయిన సందర్బంగా గోడ పత్రికను శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి చేతులమీదుగా లక్కవరపుకోటలో శుక్రవారం విడుదల చేశారు. విషయసేకరణ దారులకు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి చేతులమీదుగా కిట్లను పంపిణీ చేశారు. 5సంవత్సరాలకి ఒకసారి ఈ పశుగణన కార్యక్రమం పశుసంవర్ధక శాఖ వారిచే జరుగుతుందన్నారు.