VIDEO: కెనాల్ కాలువలో కోళ్ల కళేబరాలు

VIDEO: కెనాల్ కాలువలో కోళ్ల కళేబరాలు

MHBD: పెద్దవంగర (M) గంట్ల కుంట కెనాల్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తులు చనిపోయిన కోళ్లను సంచుల్లో కట్టి కాలువలో పడేశారు. దీంతో కాలువ నీరు పూర్తిగా కలుషితమై, పరిసరాల్లో భరించలేని దుర్వాసన వ్యాపిస్తోంది. సాగు పనులకు అవసరాలకు ఈ నీటిని వినియోగిస్తున్న రైతులు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.