VIDEO: 'కాంగ్రెస్ వైఫల్యాలు ఎండగడుతాం'

VIDEO: 'కాంగ్రెస్ వైఫల్యాలు ఎండగడుతాం'

BHPL: కాంగ్రెస్ వైఫల్యాలు, రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయడం లేదని అన్నారు. సీఎం, మంత్రులు కేరళ ఎన్నికల ప్రచార బిజీలో ఉన్నారని సిరికొండ విమర్శించారు.