ఈమనిలో ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు

ఈమనిలో ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు

GNTR: దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలోని ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ, విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖల అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సొసైటీలు, ప్రైవేట్ డీలర్ల వద్ద 58 మెట్రిక్ టన్నుల యూరియా, 49 మెట్రిక్ టన్నుల డీఏపీ నిల్వలు ఉన్నట్లు గుర్తించినట్లు ఏవో ఆర్.విజయబాబు తెలిపారు.