ALERT: కాసేపట్లో భారీ వర్షం
TG: భానుడి భగభగలతో అల్లాడుతున్న HYD వాసులకు కాస్త ఉపశమనం లభించింది. ఆకాశం మేఘావృతం అయింది. కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వారు త్వరగా వెళ్లాలని, వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.