షార్ట్ సర్క్యూట్ తగిలి గడ్డి కుప్పలు దగ్ధం

షార్ట్ సర్క్యూట్ తగిలి గడ్డి కుప్పలు దగ్ధం

Akp: జగ్గన్న పేటలో బుధవారం షార్ట్ సర్క్యూట్ మంటలు వ్యాపించి ట్రాక్టర్, వరి కుప్పలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో మళ్ల శ్రీనివాసరావు ట్రాక్టర్ దగ్ధం కాగా, దొడ్డి రమణ, మళ్ల ఆదేశ్వరరావు, మళ్ల ఆదినారాయణలకు చెందిన వరి కుప్పలు, గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందనిన్నారు.