నరసింహ ఘాట్ రోడ్డు వద్ద ప్రజలు ఇబ్బందులు

నరసింహ ఘాట్ రోడ్డు వద్ద ప్రజలు ఇబ్బందులు

ప్రకాశం: గిద్దలూరులోని కొండ మీదగల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లే దారి ఆధ్వానంగా ఉంది. రాజనగర్ నరసింహస్వామి ఘాట్ రోడ్డులో చిల్లచెట్లు పెరగడంతో ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత నగర పంచాయతీ అధికారులు స్పందించి ఆలయానికి వెళ్లే రోడ్డు వైపు చెట్లను తొలగించాలని భక్తులు కోరుతున్నారు.