కేకే సర్వేపై ఎమ్మార్వో కార్యాలయంలో ఫిర్యాదు
HYD: షేక్ పేట్ MRO కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ నరేందర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శనివారం కొన్నిటెలివిజన్ ఛానెల్స్ కేకే సర్వే పేరుతో ఒకపార్టీకి అనుకూలంగా ఫలితాలు చూపిస్తూ ప్రచారం చేశారని ఆరోపించారు. ఈసర్వే ద్వారా ఓటర్లను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయాలనే ఈ సర్వేను నిర్వహించారన్నారు.