VIDEO: కాలువపై ఉన్న దుకాణాల తొలగింపు

VIDEO: కాలువపై ఉన్న దుకాణాల తొలగింపు

VSP: 85వ వార్డు అగనంపూడిలో శివాలయం రోడ్ నుంచి దువ్వాడ రోడ్డుకు వెళ్లే రోడ్ ఎక్స్‌టెన్షన్ పనులలో గురువారం కాల్వలపై ఉన్న ఇళ్లు, దుకాణాలను జేసీబీతో జీవీఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. దీంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజ్ కాల్వల నిర్మాణ పనుల నిమిత్తం వీటిని తొలగిస్తున్నామని అధికారులు తెలిపారు.