జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలి: మంత్రి
W.G: రైతులకు అన్యాయం చేసిన మాజీ CM జగన్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి తుఫాన్ బాధిత రైతుల వద్దకు వెళ్లాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇవాళ కట్టుపాలెంలో మత్స్యకారులకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తుఫాన్ సమయంలో జగన్ రైతులను పరామర్శించిన తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.