అంగన్వాడీ టీచర్లకు ఫోన్లు పంపిణీ

అంగన్వాడీ టీచర్లకు ఫోన్లు పంపిణీ

NZB: గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్ల పాత్ర అత్యంత కీలకమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం భీమ్‌గల్ ప్రాజెక్టు సీడీపీవో స్వర్ణలత, ఏసీడీపీవో జ్ఞానేశ్వరి నేతృత్వంలో సిరికొండ మండలంలోని అంగన్వాడీ టీచర్లకు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు.