మహిళలకు ఆదర్శం.. నిర్మల్ SP షర్మిల సేవలు

మహిళలకు ఆదర్శం.. నిర్మల్ SP షర్మిల సేవలు

NRML: మహిళా దినోత్సవం వేళ నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల సేవలు స్ఫూర్తిదాయకం. ఆమె 'నిర్మల్ పోలీస్ మీ పోలీస్', 'సివంగి', 'నారీశక్తి', 'పోలీస్ అక్క' లాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల దత్తత, మహిళా పోలీసుల ప్రోత్సాహంతో పాటు నిష్పక్షపాతంగా న్యాయం చేస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తున్న ఎస్పీ సేవలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి.