'పేదల సొంతింటి కలను సాకారం చేసిన ప్రజా ప్రభుత్వం'

'పేదల సొంతింటి కలను సాకారం చేసిన ప్రజా ప్రభుత్వం'

KMM: పేదల సొంతింటి కలను ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంతో సాకారం చేసిందని కొనిజర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డేల్లి వీరయ్య అన్నారు. ఆదివారం ముదిగొండ మండలం పెద్దమండవలో ఇందిరమ్మ ఇళ్లకు కాంగ్రెస్ నాయకులు గృహప్రవేశాలు చేశారు. గత ప్రభుత్వం పేదల ఇళ్లపై నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.