VIDEO: ఆత్మకూరులో భక్తిశ్రద్ధలతో ఇరుముడి కార్యక్రమం
WNP: ఆత్మకూరు పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం శబరిమల పాదయాత్రకు బయలుదేరుతున్న భక్తుల కోసం ఇరుముడి కార్యక్రమంను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మూలమల్ల బాబు గురుస్వామి, ఆత్మకూరు బీసీ కాలనీ బాబు స్వామి, అనిల్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ కార్య క్రమం జరిగింది. అయ్యప్ప స్వామి భక్తులు శ్రీనివాసులు, అంజన్ రెడ్డి, తోట రవి పాల్గొన్నారు.