మాత్రే సెంచరీ.. 19 ఏళ్ల రోహిత్ రికార్డ్ బ్రేక్

మాత్రే సెంచరీ.. 19 ఏళ్ల రోహిత్ రికార్డ్ బ్రేక్

డొమెస్టిక్ క్రికెట్ 3 ఫార్మాట్ల(ఫస్ట్ క్లాస్, లిస్ట్ A, T20)లోనూ సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్‌గా ఆయుష్ మాత్రే నిలిచాడు. ముంబై తరఫున SMAT-2025 ఆడుతున్న అతను 19Y 135D వయసులో నిన్న విదర్భపై సెంచరీ(110) చేసి రోహిత్ శర్మ(19Y 339D) రికార్డ్ బ్రేక్ చేశాడు. ఈ లిస్టులో ఉన్ముక్త్ చంద్(20Y), క్వింటన్ డీకాక్(20D 62Y), అహ్మద్ షహజాద్(పాక్, 20Y 97Y) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.