'దోషులకు శిక్ష పడే విధంగా న్యాయపోరాటం చేస్తాం'

'దోషులకు శిక్ష పడే విధంగా న్యాయపోరాటం చేస్తాం'

RR: ఫరూఖ్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామంలో కులదూరాంకారంతో రాజశేఖర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా చైతన్య మహిళా సంఘం నాయకురాలు రాజశేఖర్ కుటుంబ సభ్యులను ఇవాళ పరామర్శించారు. దోషులకు శిక్ష పడే వరకు న్యాయపోరాటం చేస్తామని, జరిగిన ఘటనపై ఎల్లంపల్లి గ్రామంతోపాటు షాద్ నగర్ నియోజకవర్గంలో కరపత్రాలను పంపిణీ చేశారు.