ఆగని పసిడి ధరలు.. తులం బంగారం రూ. 94 వేలు

ఆగని పసిడి ధరలు.. తులం బంగారం రూ. 94 వేలు

KMR: పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత కొన్ని రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు బుధవారం ఊహించని స్థాయికి చేరాయి. 24 క్యారెట్ల పసిడి తులం ధర ఏకంగా రూ. 94 లక్షలకు చేరుకోవడంతో కొనుగోలుదారులు షాక్‌కు గురయ్యారు. ఈ స్థాయిలో ధరలు ఎప్పుడూ చూడలేదని కామారెడ్డి జిల్లా స్వర్ణకారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.