'పరీక్షల్లో పూర్తిస్థాయి ఉత్తీర్ణత సాధించాలి'

'పరీక్షల్లో పూర్తిస్థాయి ఉత్తీర్ణత సాధించాలి'

PPM: విద్యార్థులు పదవతరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యం కావాలని కలెక్టర్ డా, ప్రభాకరరెడ్డి వసతి సంక్షేమ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో ఉండి చదువుకునే విద్యార్ధులు పదవతరగతి పరీక్షల్లో పూర్తిస్థాయి ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు.