వధూవరులను ఆశీర్వదించిన ఉషశ్రీ చరణ్

వధూవరులను ఆశీర్వదించిన ఉషశ్రీ చరణ్

SS: జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ హిందూపురం పట్టణంలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్నారు. సోమందేపల్లి మండలం చాలుకూరు పంచాయతీ వైసీపీ నాయకుడు నరసింహమూర్తి కుమారుడి వివాహం వాల్మీకి భవనంలో జరిగింది. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ వధూవరులను ఆశీర్వదించారు. మండల వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.