VIDEO: పదివేల మంది పాల్గొనడం గొప్ప విషయం

VIDEO: పదివేల మంది పాల్గొనడం గొప్ప విషయం

TPT: తిరుపతి SGS ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం తిరుపతి 4వ బాలల దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ముఖ్య అతిధిగా‌ హాజరయ్యారు. అనంతరం పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ..10 వేల మంది పైచిలుకు విధ్యార్ధులు 35 అంశాలు 78 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పదివేల మంది పాల్గొనడం గొప్ప విషయమని చెప్పారు.