నేడు విద్యుత్ సరఫరాలో అంతరయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరయం

నల్గొండ పట్టణంలోని ఓల్డ్ సిటీ ఫీడర్, మేలదుప్పలపల్లి రోడ్డు వెంట చెట్లు కొట్టడం, మెయింటనెన్స్ కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరయం విద్యుత్ ఏడీఈ ఆపరేషన్ ఎం. వేణుగోపాలచార్యులు తెలిపారు. ఓల్డ్ సిటీ, తులసి నగర్, యాదవ సంఘం, లైన్ వాడ, జామామసీదు, మాధవనగర్ పుట్టుగడ్డ హనుమాన్ నగర్, ఉస్మాన్పూర్, స్టార్ ఫంక్షన్, పూల్ మీద తదితర ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరయం ఉంటుంది.