కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ

కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ

ATP: కూటమి ప్రభుత్వం తలపెట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉరవకొండలో నేడు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుంచి సంతకాలు సేకరించి, ప్రైవేటీకరణ చేయవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.