VIDEO: 'భజన సంకీర్తనలతో భక్తుల పాదయాత్ర'
ADB: గుడిహత్నూర్ మండలంలోని కొలహరి గ్రామస్తులు ఉమ్రి రామ మందిరానికి ఆదివారం ఉదయం భజన సంకీర్తనలతో పాదయాత్రగా బయలుదేరారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. నెల రోజులపాటు గ్రామంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.