అలేఖ్యకు ఉత్తమ ఫారెస్ట్ అధికారిణి అవార్డు
NRML: మహిళా దినోత్సవం సందర్భంగా బాసర జోన్‌కు చెందిన ఉత్తమ ఫారెస్ట్ అధికారిణిగా సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామానికి చెందిన సుంకరి అలేఖ్య (FSO, నర్సాపూర్) ఎంపికయ్యారు. హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో నేడు జరిగిన కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక వర్గేస్ IFS చేతుల మీదుగా ఆమె అవార్డును స్వీకరించినట్లు తెలిపారు.