విద్యార్దులకు సైకిళ్ళు పంపిణీ

విద్యార్దులకు సైకిళ్ళు పంపిణీ

SKLM: నందిగాం మండలం దేవలభద్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం వసుదైక కుటుంబం ఫౌండేషన్ సౌజన్యంతో ఆర్ధికంగా వెనుకబడిన, సింగిల్ పేరెంట్ స్టూడెంట్స్ అయిన ముగ్గురు విద్యార్దులకు సైకిళ్లను ఎంఈవో జి.చిన్నారావు, హెచ్.ఎం ఎల్.గుణశేఖర్, గ్రామ పెద్దలు మల్ల బాలకృష్ణ, ప్రసాద్, ప్రతాప్, ఎస్.ఎం.సీ ఛైర్మన్ ప్రమీల, మల్లేష్, ఉపాధ్యాయ బృందం ఆద్వర్యంలో పంపిణి చేశారు.