పీసీసీ చీఫ్‌ను కలిసిన జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్

పీసీసీ చీఫ్‌ను కలిసిన జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్

KMR: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మల్లికార్జున్ పటేల్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి బలపర్చేందుకు కృషి చేయాలని మల్లికార్జున్‌కు సూచించారు.