VIDEO: మనం మహిళా శక్తులం: కలెక్టర్
SDPT: మనం మహిళా శక్తులం, అందరినీ చూసుకోవాలని కలెక్టర్ హైమావతి అన్నారు. ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఇందిర శక్తి చీరల డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహిళలు అంటే దుర్గా స్వరూపులని, అన్ని విషయాలను హ్యాండిల్ చేస్తామని తెలిపారు. మిమ్మల్ని మరింత శక్తి స్వరూపాలుగా మార్చేందుకే మహిళా శక్తి లాంటి పథకాలు తెస్తున్నామని, మీరంతా వ్యాపారవేత్తలుగా ఎదగాలి సూచించారు.