రేపు కంకిపాడు రానున్న తెలంగాణ సీఎం

రేపు కంకిపాడు రానున్న తెలంగాణ సీఎం

కృష్ణా: కంకిపాడుకు ఈ నెల 30న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా తనయుడు వివాహం కంకిపాడులోని ఓ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించనున్నారు. ఈ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించునున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను అధికారులు ధ్రువీకరించారు.