మహారాష్ట్ర ఉపఎన్నికల్లో కీలక పరిణామం

మహారాష్ట్ర ఉపఎన్నికల్లో కీలక పరిణామం

మహారాష్ట్ర ఉపఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విమాన ప్రమాదంలో మృతి చెందిన ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట NDA కూటమి నేతలతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా సునేత్రా మాట్లాడుతూ.. బారామతి అభివృద్ధికి తమ కుటుంబం కట్టుబడి ఉందన్నారు.